తిరుమలలో భక్తుల రద్దీ

1
- Advertisement -

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి ఉండగా శిలాతోరణం వరకు లైన్ లో వేచి ఉన్నారు భక్తులు. ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు 20-24 గంటల సమయం పడుతుంది.

300 రూ.. శీఘ్రదర్శనంకు 3-5 గంటల సమయం పడుతుండగా సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 5 నుండి 7 గంటల సమయం పడుతుంది.నిన్న స్వామివారిని 80,905 దర్శించుకున్న భక్తులు దర్శించుకున్నారు.

33,539 మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు.నిన్న స్వామి వారి హుండీ ఆదాయం ₹6.12 కోట్లు కాగా నిన్న మొత్తం విక్రయించిన లడ్డూల సంఖ్య 4.16 లక్షలు అని అధికారులు వెల్లడించారు. నిన్న అన్నప్రసాదాలు స్వీకరించిన భక్తుల సంఖ్య 2.88 లక్షలు కాగా నిన్న వైద్య చికిత్స పొందిన భక్తుల సంఖ్య 3546గా ఉంది.

Also Read:ఆల్ టైం క్లాసిక్ ..’గీతాంజలి’!

- Advertisement -