కొలంబియాలో భారీ భూకంపం

1
- Advertisement -

కొలంబియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.4గా నమోదు అయింది. మానిజాలెస్ నగరంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో భయాందోళనలో ప్రజలు బయటకు పరుగులు తీశారు. భూకంపం ధాటికి 130 మందికి పైగా మరణించగా వందలాది మంది గాయపడ్డారు.

110 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించగా భూకంప తీవ్రత దాటికి పలు భవనాలు నేలమట్టమయ్యాయి. కొలంబియాతో పాటు పొరుగు దేశాలైన ఈక్వెడార్, పనామాల్లోనూ తీవ్ర ప్రకంపనలు సంభవించాయి.

మానిజాలెస్ నగరంలో పాక్షికంగా కూలిపోయింది ప్రసిద్ధ బాసిలికా కేథడ్రల్ గోపురం. కూలిన నిర్మాణాల పలువురు చిక్కుకోగా వారిని రక్షించేందుకు రెస్య్కూ టీంలు రంగంలోకి దిగాయి. అలాగే సహాయక చర్యల్లో SDRF, ఎన్డీఆర్‌ఎఫ్ మరియు ఆర్మీ బృందాలు పాల్గొనగా భూకంపం తీవ్ర లోతులో రావడంతో సునామీ ముప్పు తప్పిందని అధికారులు తెలిపారు.

Also Read:రూ.271 కోట్లకు పెంట్‌హౌస్..రికార్డు డీల్!

- Advertisement -