- Advertisement -
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవిని నియమించే దిశగా ప్రభుత్వం చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. గతంలో గుజరాత్ టూరిజానికి అమితాబ్ బచ్చన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన తరహాలోనే, ఏపీ టూరిజం ప్రమోషన్ కోసం చిరంజీవిని నియమించనున్నట్లుగా ప్రచారం
ఈ ప్రతిపాదనపై ప్రాథమిక సంప్రదింపులు పూర్తయినట్లు సమాచారం.త్వరలోనే కూటమి ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.
డిప్యూటీ సీఎంగా పవన్, ఎమ్మెల్సీగా నాగబాబు.. త్వరలో ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవిని నియమించనున్నట్లు ప్రచారం జరుగుతోండగా ఇందుకు సంబంధించి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.
Also Read:బడికి వెళ్లాలంటే ప్రాణాలు పణంగా పెట్టాలా!
- Advertisement -

