కేసీఆర్‌ని కలిసిన రవిచంద్ర

3
- Advertisement -

రాజ్యసభలో బి.ఆర్.ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా నియమితులైన సందర్భంగా రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర గురువారం బి.ఆర్.ఎస్ అధినేత కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.

రాజ్యసభ సెక్రటరీ జనరల్ కు రాసిన లేఖను కేసీఆర్ గారు ఎంపీ వద్దిరాజుకు అందజేశారు. తనను రాజ్యసభ బి.ఆర్.ఎస్ ఫ్లోర్ లీడర్ గా నియమించినందుకు పార్టీ అధినేతకు వద్దిరాజు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ …ఎంపీని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -