వైభవంగా మెహర్ రమేష్ కుమార్తె వివాహం

4
- Advertisement -

దర్శకుడు మెహర్ రమేష్ కుమార్తె వివాహం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి సతీసమేతంగా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ కుమార్తె మోహన వివాహం అనిరుధ్‌తో వైభవంగా జరిగింది.ఈ వివాహ వేడుకలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

Also Read:అమల్లోకి VB-G-RAM G చట్టం

- Advertisement -