- Advertisement -
కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ భార్య రినికి భుయాన్ శర్మ ఫిర్యాదు మేరకు అస్సాం పోలీసులు నమోదు చేసిన క్రిమినల్ పరువు నష్టం మరియు ఫోర్జరీ కేసులో పవన్ ఖేరాకు సుప్రీంకోర్టు శుక్రవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ఖేరాకు ఊరటనిస్తూ సుప్రీంకోర్టు ఈ విధంగా పేర్కొంది:.ప్రస్తుత దశలో, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి వ్యక్తికి కల్పించబడిన వ్యక్తిగత స్వేచ్ఛను అంత తేలికగా ప్రమాదంలో పడేయలేమని మేము గుర్తిస్తున్నాము అని తెలిపింది న్యాయస్థానం.
Also Read:May Day:ప్రపంచ కార్మిక దినోత్సవం
- Advertisement -

