సీనియర్ ఐపీఎస్‌లకు ప్రమోషన్లు

7
- Advertisement -

రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్‌లకు ప్రమోషన్లు ఇచ్చింది ప్రభుత్వం. 1995, 1996 బ్యాచ్ ఐపీఎస్ లకు పదోన్నతులు లభించాయి.

ప్రమోషన్లు పొందిన అధికారుల్లో

1. వీవీ శ్రీనివాస్ రావు, 1995.
2. స్వాతి లక్రా, 1995.
3. మహేష్ భగవత్, 1995.
4. చారుసిన్హా, 1996.
5. డా. అనిల్ కుమార్, 1996.
6. వీసీ. సజ్జనార్.

అడిషనల్ డీజీ నుంచి డీజీలుగా పదోన్నతి పొందుతున్న 6 గురు ఐపీఎస్ లు ఉన్నారు.

- Advertisement -