OTT:ఈ వారం ఓటీటీ సినిమాలివే

10
- Advertisement -

2025 డిసెంబర్ నెలలో పలు సినిమాలు ఓటీటీ రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. రష్మిక మందన్న నటించిన హారర్ కామెడీ థమ్మా Amazon Prime Video లో డిసెంబర్ 2, 2025 నుండి అద్దె విధానంలో అందుబాటులో ఉంటుంది. అలాగే రష్మిక నటించిన మరో సినిమా ది గర్ల్‌ఫ్రెండ్ నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 5 నుండి స్ట్రీమింగ్ కానుండగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు.

The Great Pre Wedding Show జీ5లో డిసెంబర్ 5, 2025 నుండి ప్రసారం అవుతుంది. త్రివీర్ మరియు తీనా శ్రవ్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హారర్ థ్రిల్లర్ Dies Irae..జియో హాట్‌స్టార్‌లో డిసెంబర్ 5, 2025 నుండి స్ట్రీమింగ్‌కి వస్తుంది. ప్రణవ్ మొహన్లాల్ ప్రధాన పాత్రలో, అన్ని ప్రధాన భారతీయ భాషల్లో అందుబాటులో ఉంటుంది.

తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ Stephen..నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 5 నుండి స్ట్రీమింగ్ కానుంది. ధూల్‌పేట్ పోలీస్‌ స్టేషన్‌ ఆహాలో డిసెంబ్‌ 50 నుండి స్ట్రీమింగ్ కానుంది. సోనీ లైవ్‌లో కుట్రం పురింనదవన్‌ డిసెంబర్ 5 నుండి స్ట్రీమింగ్ కానుంది. హిందీ సూపర్ నేచురల్ కామెడీ Gharwali Pedwali డిసెంబర్ 5 నుండి స్ట్రీమింగ్ కానుండగా తెలుగు వెర్షన్ మాత్రం అందుబాటులో లేదు.

అలాగే ఆర్‌ఎస్‌ఎస్‌కి చెందిన డాక్యుమెంటరీ Kesariya@100…RSS కి సంబంధించిన 100 సంవత్సరాల సామాజిక, రాజకీయ, సాంస్కృతిక విశ్లేషణ. డిసెంబర్ 5, 2025 నుండి ZEE5 లో ప్రసారం అవుతుంది.

Also Read:AP:డయేరియా ఘటనపై వైద్యశాఖ

- Advertisement -