TTD:డిసెంబర్.. విశేష పర్వదినాలు

10
- Advertisement -

డిసెంబర్ నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి.

() డిసెంబర్ 2న చక్రతీర్థ ముక్కోటి.

() డిసెంబర్ 4న శ్రీవారి ఆలయంలో కార్తీక పర్వ దీపోత్సవం, తిరుమంగైయాళ్వార్ శాత్తుమొర.

() డిసెంబర్ 5న తిరుప్పాణాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.

() డిసెంబర్ 16న ధనుర్మాసారంభం.

() డిసెంబర్ 19న తొందరడిప్పోడియాళ్వార్ వర్ష తిరు నక్షత్రం. శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం.

() డిసెంబర్ 29న శ్రీవారి ఆలయంలో చిన్న శాత్తుమొర.

() డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి, శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం, శ్రీవారి స్వర్ణ రథోత్సవం.

() డిసెంబర్ 31న వైకుంఠ ద్వాదశి, శ్రీవారి చక్రస్నానం.

Also Read:మావోయిస్టుల సంచలన ప్రకటన

- Advertisement -