స్పీకర్‌కు సుప్రీం కోర్టు నోటీసులు

4
- Advertisement -

సుప్రీంకోర్టులో తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు పిటిషన్లపై విచారణ జరిగింది.అనర్హతపై నిర్ణయం మీరు తీసుకుంటారా? మేము తీసుకోవాలా? అని ప్రశ్నించింది.

తెలంగాణ స్పీకర్‌కు కోర్టు ధిక్కరణ కింద నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. 4 వారాల్లో సమాధానం చెప్పాలని తెలంగాణ స్పీకర్‌కు సుప్రీంకోర్టు ఆదేశం.. రోజువారీగా విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని సీజేఐ సూచించారు. .

4 వారాల్లో విచారణ పూర్తి చేస్తామని కోర్టుకు తెలిపారు స్పీకర్‌ తరఫు న్యాయవాదులు. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.

- Advertisement -