ఏపీలో మరో భారీ పెట్టుబడి

8
- Advertisement -

ఏపీలో మరో భారీ పెట్టుబడి వచ్చింది. రాష్ట్రంలో తిరిగి అడుగుపెడుతోంది రెన్యూ పవర్‌. రాష్ట్రంలో రెన్యూ పవర్‌ రూ.82 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుందని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.

ఐదేళ్ల తర్వాత మళ్లీ రాష్ట్రంలో రెన్యూ పవర్‌ పెట్టుబడులు పెట్టనుండగా పునరుత్పత్తి శక్తి రంగంలో భారీ ప్రాజెక్టులు నెలకొల్పనుంది రెన్యూ పవర్‌. గతంలో వైసీపీ దెబ్బకు పారిపోయిన కంపెనీలు.. కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో ఏపీకి వస్తున్నాయని ఎక్స్ వేదికగా నారా లోకేష్ తెలిపారు.

Also Read:స్పిరిట్ మూవీలో చిరు..క్లారిటీ!

- Advertisement -