వందేమాతర గీతానికి 150 ఏళ్లు

21
- Advertisement -

వందేమాతర గీతానికి 150 సం.లు పూర్తి అవుతోంది. ఈ సందర్భంగా నవంబర్ 7, 2025 ఉదయం 10 గంటలకు దేశవ్యాప్తంగా “వందేమాతరం” సమూహ గానం నిర్వహణ చేపట్టనున్నారు.

“వందేమాతరం” గీతాన్ని రచించి 150 సం.లు పూర్తి అయిన సందర్భంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజా ప్రదేశాల్లో వందేమాతర గీతం ఆలాపన కార్యక్రమం జరుగుతుంది.

Also Read:TTD:5న అన్నాభిషేకం

ఇందులో విద్యార్థులు, కళాశాలలు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, పోలీసులు, వైద్యులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు మొదలైన సమాజంలోని అన్ని వర్గాలు పాల్గొనాలి. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది.

Also Read:TTD:5న అన్నాభిషేకం

- Advertisement -