పాత బ్యాంకు ఖాతాలో డబ్బు మర్చిపోయారా?

12
- Advertisement -

పాత బ్యాంకు ఖాతాలలో ఉన్నడబ్బు మర్చిపోయారా? అయితే దిగులు చెందకండి. దాన్ని తిరిగి పొందడంలో RBI మీకు సహాయం చేస్తుంది.

మీ లేదా మీ కుటుంబం యొక్క ఖాతా 10+ సంవత్సరాల పైన నిష్క్రియంగా ఉంటే, ఆ నిధులు RBI యొక్క డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ (DEA) ఫండ్‌లో ఉండవచ్చు — కానీ మీరు వాటిని ఇప్పటికీ తిరిగి పోందవచ్చు.

👉 క్లెయిమ్ చేయని డిపాజిట్లను తనిఖీ చేయండి: https://udgam.rbi.org.in

()మీ బ్యాంకు యొక్క ఏదైనా శాఖను సందర్శించండి

() KYC సమర్పించండి (ఆధార్, పాస్‌పోర్ట్, ఓటర్ ID, లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఇత్యాది )

() మీ డబ్బును తిరిగి పొందండి (వర్తిస్తే, వడ్డీతో సహా)

() క్లెయిమ్ చేయని డిపాజిట్లపై ప్రత్యేక శిబిరాలు: అక్టోబర్–డిసెంబర్ 2025

() RBI అంటోంది – విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి!

 

Also Read:త్వరలో భారత్ – అమెరికా వాణిజ్య ఒప్పందం!

- Advertisement -