- Advertisement -
రఫేల్ యుద్ధ విమానంలో గగన విహారం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరం నుంచి రఫేల్ యుద్ధ విమానంలో ప్రయాణించారు ముర్ము.
ప్రత్యక్షంగా వీక్షించారు వాయుసేన చీఫ్ మార్షల్ ఏపీ సింగ్. ‘ఆపరేషన్ సిందూర్’లో కీలక పాత్ర పోషించింది రఫేల్ యుద్ధ విమానం.
తాజాగా రాష్ట్రపతి ముర్ము యుద్ధ విమానంలో గగన విహారం చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read:BB9:ఈ వారం నామినేషన్స్‌లో!
- Advertisement -

