BRS..ఇంటింటి ప్రచారం

10
- Advertisement -

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేసింది. శ్రీనగర్ కాలనీ లో ఎమ్మెల్సీ నవీన్ రావు తో మాగంటి సునీత గోపినాథ్ ఇంటింట ప్రచారం చేశారు.

జైప్రకాష్ నగర్, అలినగర్, RBI క్వాటర్స్, అంబేద్కర్ నగర్ లో మాగంటి సునీత గోపినాథ్, ఎమ్మెల్సీ నవీన్ రావు ఇంటింటా ప్రచారం చేశారు.

బీఆర్ఎస్ అభ్యర్థినికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తప్పకుండా మాగంటి సునీత గోపీనాథ్ జూబ్లీహిల్స్ లో గెలవడం ఖాయం అంటున్నారు ప్రజలు.

- Advertisement -