లోకేష్ ట్వీట్‌పై నెటిజన్లు ఫైర్

4
- Advertisement -

ఏపీ మంత్రి లోకేశ్ ట్వీట్‌పై కర్ణాటక, తమిళనాడు నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఏపీకి వచ్చే పెట్టుబడులతో పొరుగు రాష్ట్రాలకు సెగ తగులుతోందన్నారు మంత్రి లోకేశ్.

కర్ణాటక, తమిళనాడు నెటిజన్లు ఫైరవుతున్నారు. 2024-25లో తమిళనాడు వృద్ధి రేటు 11.19%గా ఉంటే APది 8.21% అని గుర్తు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. తమిళనాడు ఇండస్ట్రియల్ హబ్‌గా, బెంగళూరు ఐటీ క్యాపిటల్‌గా ఉందంటున్నారు.

ఏపీ కొత్త రాష్ట్రం అని, గూగుల్ పెట్టుబడులు గొప్ప విషయం అని మరికొందరు లోకేశ్‌కు సపోర్ట్ చేస్తున్నారు.

 

Also Read:SYG అవుట్ స్టాండింగ్ సినిమా!

- Advertisement -