వరుస సినిమాలతో కృతిశెట్టి!

9
- Advertisement -

ఈ డిసెంబర్‌లో వరుస సినిమాలతో అలరించేందుకు రెడీ అవుతోంది హీరోయిన్ కృతిశెట్టి. కార్తితో కలిసి నటించిన “వా వతియార్” (దర్శకుడు నలన్ కుమరసామి) సినిమా డిసెంబర్ 5, 2025న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది.

అలాగే “లవ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ” కాగా, ఇందులో నటుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించగా, ఈ సినిమా డిసెంబర్ 18, 2025న విడుదల కానుంది. మూడో చిత్రం “జినీ”. ఇందులో రవి మోహన్ ప్రధాన పాత్రలో నటించగా, కళ్యాణి ప్రియదర్శన్ మరో హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ మూడు సినిమాలు విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్‌ చేశాయి.

Also Read:కోల్డ్ రిఫ్‌..కంపెనీ మూసివేత

- Advertisement -