OTT: ఈవారం సినిమా లిస్ట్ ఇదే!

14
- Advertisement -

ప్రతీవారం లాగే ఈ వారం ఓటీటీలో పలు సినిమాలు సందడి చేయడానికి రానున్నాయి.

ఇక ఈ వారం ఓటీటీ సినిమాల వివరాలను పరిశీలిస్తే..

అమెజాన్ ప్రైమ్ వీడియో:

పరమ్ సుందరి – స్ట్రీమింగ్‌లో ఉంది (రెంట్ పై లభ్యం)

ది మలబార్‌ టేల్స్‌ (మూవీ) కన్నడ

రిప్పాన్‌ స్వామి (మూవీ) కన్నడ

మెయింటెనెన్స్‌ రిక్వైర్డ్‌ (మూవీ) ఇంగ్లీష్‌/తెలుగు

టు డై అలోన్‌ (మూవీ) ఇంగ్లీష్‌

ది థికెట్‌ (మూవీ) ఇంగ్లీష్‌

జమ్నాపార్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్2) హిందీ

వెడ్డింగ్‌ ఇంపాసిబుల్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్1) కొరియన్‌/తెలుగు

నెట్‌ఫ్లిక్స్ :

ఎవ్రిబ‌డి ల‌వ్స్ మూవీ వెన్ ఐయామ్ డెడ్ ( థాయ్ సినిమా)- అక్టోబర్ 14

ఇన్‌సైడ్ ప్యూరియోజా ( పోలిష్ మూవీ)- అక్టోబ‌ర్ 15

ద ట్విట్స్ ( ఇంగ్లీష్ సినిమా – అక్టోబ‌ర్ 16

ది డిప్లొమ్యాట్ సీజన్ 3 – అక్టోబర్ 16

గుడ్‌న్యూస్ – అక్టోబర్ 17

27 నైట్స్ ( స్పానిష్ మూవీ)- అక్టోబ‌ర్ 17

గ్రేట‌ర్ కాలేష్ ( హిందీ సిరీస్)- అక్టోబ‌ర్ 17

షీ వాక్స్ ఇన్ డార్క్‌నెస్ ( స్పానిష్ సినిమా)- అక్టోబ‌ర్ 17

ద ప‌ర్‌ఫెక్ట్ నైబ‌ర్ ( ఇంగ్లీష్ చిత్రం)- అక్టోబ‌ర్ 17

జీ5:

కిష్కిందపురి – అక్టోబర్ 17

భగ‌వ‌న్ చాప్టర్ 1: రాక్ష‌స్ (హిందీ మూవీ) – అక్టోబర్ 17

ఎల‌మ‌లే ( క‌న్న‌డ సినిమా)- అక్టోబ‌ర్ 17

మేడ‌మ్ సేన్ గుప్తా ( బెంగాలీ మూవీ)- అక్టోబ‌ర్ 17

అభ‌యంత‌ర కుట్ట‌వాళి( మ‌ల‌యాళ సినిమా)- అక్టోబ‌ర్ 17

ఆహా:

ఆనందలహరి (సిరీస్) – అక్టోబర్ 17

స‌న్ నెక్ట్స్

ఇంబ‌మ్ ( మ‌ల‌యాళ చిత్రం) – అక్టోబ‌ర్ 17

Also Read:కోల్డ్ రిఫ్‌..కంపెనీ మూసివేత

హాట్ స్టార్

హౌ టూ ట్రైన్ యువ‌ర్ డ్రాగ‌న్ ( తెలుగు డ‌బ్బింగ్ సినిమా)- అక్టోబ‌ర్ 13
ఫైన‌ల్ డెస్టినేష‌న్ : బ్ల‌డ్ లైన్స్ ( తెలుగు డ‌బ్బింగ్ చిత్రం) – అక్టోబ‌ర్ 16
సైక్లింగ్ రెస్క్యూ ( చైనీస్ మూవీ) – అక్టోబ‌ర్ 16

ల‌య‌న్స్ గేట్ ప్లే

సంతోష్ ( హిందీ సినిమా)- అక్టోబ‌ర్ 17
వుయ్ లివ్ ఇన్ టైమ్ ( ఇంగ్లీష్ మూవీ) – అక్టోబ‌ర్ 17

- Advertisement -