యోగి చొరబాటుదారుడు:అఖిలేష్

11
- Advertisement -

యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ చొరబాటు దారుడు అని సంచలన కామెంట్స్ చేశారు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్. ఉత్తరాఖండ్‌ నుంచి వచ్చిన ఆయనను అక్కడకు పంపాలని కామెంట్ చేశారు.

లక్నోలోని లోహియా పార్క్‌ను అఖిలేష్‌ యాదవ్‌ సందర్శించి నివాళి అర్పించిన అఖిలేష్… కొన్ని రాజకీయ పార్టీలు చొరబాటుదారులను ఓటు బ్యాంకుగా పరిగణిస్తున్నాయన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు ఆయన కౌంటర్‌ ఇచ్చారు.

వలసదారులకు సంబంధించి బీజేపీ వద్ద నకిలీ గణాంకాలున్నాయని అఖిలేష్ యాదవ్ విమర్శించారు. ముఖ్యమంత్రి (ఆదిత్యనాథ్) ఉత్తరాఖండ్‌కు చెందినవారు. మేం ఆయనను ఉత్తరాఖండ్‌కు పంపాలనుకుంటున్నాం…బీజేపీలో చొరబాటుదారులు ఉన్నారా లేదా చెప్పండి మరి? అని కౌంటర్ ఇచ్చారు.

Also Read:‘కారు’ కావాలా..’బుల్డోజర్’ కావలా: కేటీఆర్

- Advertisement -