Dude Trailer:‘డ్యూడ్’ ట్రైల‌ర్

8
- Advertisement -

న‌టుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం డ్యూడ్.మమితా బైజు హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా అక్టోబ‌ర్ 17న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

యూత్ ఫుల్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రానుండగా ఈ సినిమాను దర్శకుడు కీర్తిశ్వరన్ తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ తెలుగు నిర్మాత సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డ్యూడ్ మూవీ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు మేకర్స్. యూత్‌ఫుల్ అండ్ లవ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రాబోతున్న ఈ చిత్ర ట్రైల‌ర్ ప్ర‌స్తుతం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది.

Also Read:ఓటు చోరి..ప్రత్యేక కార్యాచరణ:మహేష్ కుమార్

- Advertisement -