- Advertisement -
హైకోర్టు లో బీసీ రిజర్వేషన్ల విచారణ ఉన్నందున సుప్రీంకోర్టు లో విచారణ కు స్వీకరించలేదు సుప్రీంకోర్టు. హైకోర్టు లో మీ వాదనలు వినిపించుకోవచ్చు అని తెలిపింది సుప్రీం.
హైకోర్టును ఆశ్రయించాలని.. హైకోర్టులో విచారణలో ఉండగా, సుప్రీంకు ఎందుకు వచ్చారని ప్రశ్నించింది ధర్మాసనం. దీంతో సుప్రీంకోర్టు లో పిటిషన్ ఉపసంహరించుకున్నారు పిటిషనర్ తరఫున న్యాయవాది. బిసి రిజర్వేషన్ల పై 8వ తేదీన హైకోర్టు లో విచారణ జరగనుంది.
Also Read:మిరాయ్ టీంకి దిల్ రాజు ప్రశంసలు
- Advertisement -

