గాజాలో శాంతి..స్వాగతించిన మోదీ

10
- Advertisement -

గాజాలో శాంతి సాధనకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను స్వాగతించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. బందీల విడుదలకు అంగీకరించడం శాంతి స్థాపనకు కీలక ముందడుగు అని ట్వీట్ చేశారు.

శాశ్వత శాంతి పునరుద్ధరణకు భారత్ ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటుందని ఎక్స్ వేదికగా హామీ ఇచ్చారు మోదీ.

Also Read:విజయ్ – రష్మిక..ఎంగేజ్‌మెంట్!

- Advertisement -