చైతన్యానంద సరస్వతి అరెస్ట్

2
- Advertisement -

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీ శారద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ మేనేజర్‌ స్వామి చైతన్యానంద సరస్వతి అలియాస్‌ పార్థసారధిని అరెస్టు చేశారు పోలీసులు.

కర్ణాటకలోని శృంగేరీ పీఠం ఆధ్వర్యంలో ఢిల్లీలోని వసంత్‌ కుంజ్‌లో ఎస్ఆర్ఐఎస్ఐఐఎంకు మేనేజర్‌గా పని చేస్తున్నారు స్వామి చైతన్యానంద. స్వామి చైతన్యానంద తమను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపించారు విద్యార్థినులు.

ఈ నెల 24న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. చైతన్యానందను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Also Read:కరూర్ ఘటనపై తమిళనాడు డీజీపీ

- Advertisement -