- Advertisement -
తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మిని ప్రతీ ఊరిలో, ప్రతీ గుడిలో నెలకొల్పాలనే ఉద్దేశ్యంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఊరు ఊరుకో జమ్మి చెట్టు – గుడిగుడికో జమ్మి చెట్టు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు రాష్ట్రంలోని పలు ఆలయాల్లో ఈ కార్యక్రమం పెద్ ఎత్తున జరుగగా మంచి స్పందన వస్తోంది.
తాజాగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకి మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గుడి గుడికి జమ్మి చెట్టు కార్యక్రమం లో భాగంగా జమ్మి మొక్కను అందచేశారు కళ్లెపు భవాని ప్రశాంత్.
Also Read:BB9:ఓనర్‌గా రాము రాథోడ్
- Advertisement -

