- Advertisement -
మోడల్ రంగ సుధాపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారు ఓ వ్యక్తి. దీంతో అతడిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు సుధా. రాధాకృష్ణ అనే వ్యక్తి, మరియు కొన్ని ట్విట్టర్ పేజీలు తనపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు షేర్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు మోడల్ రంగ సుధా.
తాము కలసి ఉన్న సమయంలో తీసిన కొన్ని ప్రైవేట్ వీడియోలు, ఫొటోలు బయట పెడతానని గతంలోనే రాధాకృష్ణ తనను బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు సుధా. దీంతో కేసు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు.
Also Read:తాజ్‌మహల్‌ను ముంచెత్తిన యమునా నది
- Advertisement -

