- Advertisement -
నీలకంఠుడికి కృష్ణమ్మ జలాభిషేకం. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం కాట్రపాడులోని కృష్ణా నది ఒడ్డున ఉన్న శివయ్య విగ్రహానికి వరద నీరు తాకుతూ జలాభిషేకం చేస్తున్న అపురూప దృశ్యం కన్నుల పండువగా మారింది.
కృష్ణా నదిలో వరద పెరగడంతో నీరు శివుడి కంఠాన్ని తాకుతున్నట్లు ప్రవహించడంతో చూపరులను ఆకట్టుకుంటోంది. గత కృష్ణా పుష్కరాల సమయంలో భక్తుల దర్శనార్థం ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారు గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read:పుష్ప 3పై సుకుమార్ క్లారిటీ
- Advertisement -

