- Advertisement -
పుష్ప-3 ఖచ్చితంగా ఉంటుంది అని స్పష్టం చేశారు దర్శకుడు సుకుమార్. సైమా వేదికపై మాట్లాడిన సుకుమార్.. ‘పుష్ప-3’ ఉంటుందా అని అడిగిన యాంకర్ ప్రశ్నకు.. ఖచ్చితంగా ఉంటుందని సమాధానం ఇచ్చారు సుకుమార్.
ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా రష్మిక, ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్, ఉత్తమ గాయకుడిగా శంకర్ బాబు.. మొత్తం ఐదు విభాగాల్లో పుష్ప-2కు అవార్డులు దక్కాయి.
Also Read:భక్తుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వండి
- Advertisement -

