- Advertisement -
రేపు దేశంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం 2022 తర్వాత ఇది భారత్‌లో కనిపించే ఎక్కువ సేపు కొనసాగే చంద్రగ్రహణం అవుతుంది. రాత్రి 9:55 గంటలకు ప్రారంభంకానుండగా మధ్యస్థం: రాత్రి 11:42 గంటలకు,ముగింపు: తెల్లవారుజామున 1:26 గంటలకు,మొత్తం వ్యవధి: సుమారు 3 గంటల 30 నిమిషాలు ఉండనుంది.
2018 జూలై 27 తర్వాత మన దేశంలో సంపూర్ణ చంద్రగ్రహణం మొత్తం కనిపించడం ఇదే మొదటిసారి. ఆ తర్వాత చంద్రగ్రహణం 2028 డిసెంబర్ 31న మాత్రమే కనిపిస్తుంది.
గ్రహణం మొదలుకాకముందే (సాయంత్రం 7:55లోపే) భోజనం ముగించాలి. కుంభ, మీన రాశి వారు చంద్రగ్రహణాన్ని వీక్షించకూడదు. గర్భిణీలు బయటికి రావద్దు, చీకటి గదిలో విశ్రాంతి తీసుకోవాలి అని నిపుణులు సూచించారు.
Also Read:గంగమ్మ ఒడికి మహాగణపతి
- Advertisement -

