‘ఓజీ’ టికెట్ రూ.5 లక్షలు..!

4
- Advertisement -

పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం ఓజీ. DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మాణంలో సుజీత్ దర్శకత్వంలో సినిమా భారీగా తెరకెక్కుతుంది. ఈ సినిమా 90s బ్యాక్ డ్రాప్ గ్యాంగ్ స్టర్ కథ కావడంతో పాట కూడా అప్పటి పాట లాగే మెలోడీగా మెప్పించింది.

ఈ పాటను కళ్యాణ్ చక్రవర్తి రాయగా తమన్ సంగీత దర్శకత్వంలో శృతి రంజని పాడింది. ఈ సాంగ్ ని పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ పై ప్రేమ సాంగ్ లా చిత్రీకరించారు.

Also Read:హ్యాపీ టీచర్స్ డే..

ఇక ఈ నెల 25న ఓజీ రిలీజ్ కానుండగా తొలి టికెట్ వేలంలో అదిరే రేటు పలికింది. రూ.5 లక్షలకు సొంతం చేసుకుంది ‘టీమ్ పవన్ కళ్యాణ్ నార్త్ అమెరికా’ బృందం. ఆ మొత్తాన్ని జనసేన పార్టీకి విరాళంగా అందజేయనున్నట్లు ప్రకటించారు.

- Advertisement -