- Advertisement -
రైతులకు యూరియా అందించాలంటూ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. అమరవీరుల స్థూపం వద్ద నిరసన తెలిపారు బీఆర్ఎస్ నేతలు.
నిరసనలో ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు, పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్, సుధీర్ రెడ్డి, గంగుల, వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, తక్కల్లపల్లి రవీందర్రావు, తాత మధు, సిరికొండ మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హామీలను అసెంబ్లీలో ఎండగడతామన్నారు. కాళేశ్వరంపై అసెంబ్లీలోనే ప్రభుత్వ వైఖరిని నిలదీస్తామని కేటీఆర్ తెలిపారు.
Also Read:కనిష్ట స్థాయిలో $88 మార్క్!
- Advertisement -

