యానిమేషన్ అంటూ టోకరా..అరెస్ట్

4
- Advertisement -

హాలీవుడ్ సినిమాలకు యానిమేషన్ చేస్తామని టోకరా చేస్తున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. యూ పిక్స్ క్రియేషన్ పేరుతో సంస్థ ఏర్పాటు చేశారు నిడుమోలు కిరణ్.

కిరణ్ ఏర్పాటు చేసిన కంపెనీలో రూ.592 కోట్లు పెట్టుబడులు పెట్టారు 344 మంది సభ్యులు. 2023 వరకూ పెట్టుబడిదారులకు చెల్లింపులు చేసి ఆ తర్వాత ఆపేశారు కిరణ్.

షెల్ కంపెనీ ఏర్పాటు చేసి సింగపూర్ సంస్థతో పాటు యూపిక్స్ తో కూడా ఒప్పందం చేసుకున్నారు రాజేంద్ర బాబు. తప్పుడు ఫోర్జరీ పత్రాలు సృష్టించి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయగా ఈ కేసులో నిడుమోలు కిరణ్ తో పాటు రాజేంద్ర బాబు, కొత్తూరు వేణుగోపాల్ ను అరెస్టు చేశారు పోలీసులు.

Also Read:కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో కోట్ల నగదు!

- Advertisement -