HCA అధ్యక్షుడు జగన్ మోహన్ రావు సస్పెండ్

10
- Advertisement -

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. HCA అధ్యక్షుడు జగన్ మోహన్ రావును సస్పెండ్ చేశారు. అలాగే కార్యదర్శి దేవరాజ్, ఖజాంచి శ్రీనివాస్ రావు పదవి నుంచి తొలగించారు.

జూలై 28, 2025న జరిగిన అత్యవసర సమావేశంలో ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. సీఐడీ, ఈడీ సంస్థల ఆరోపణలపై దర్యాప్తు చేపట్టినట్లు HCA వెల్లడించింది. పారదర్శకత, నైతిక విలువలకు కట్టుబడి ఉన్నామని హెచ్‌ఎసీఏ కౌన్సిల్ తెలిపింది.

Also Read:‘డకాయిట్’..మృణాల్ బర్త్ డే స్పెషల్

- Advertisement -