- Advertisement -
కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. 19 కిలోల కమర్షియల్ LPG సిలిండర్ ధరను రూ.33.50 తగ్గిస్తూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.
రాజధాని ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ ధర రూ.1631.50గా ఉండగా ఇళ్లలో వాడే 14.2 కేజీల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. ఆగస్టు 1(శుక్రవారం) నుంచి తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు అమల్లోకి రానున్నాయి.
Also Read:‘డకాయిట్’..మృణాల్ బర్త్ డే స్పెషల్
- Advertisement -

