- Advertisement -
ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్లో పర్యటించనున్నారు. ఇవాళ రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ బయల్దేరనున్నారు చంద్రబాబు. సింగపూర్ లో 6 రోజులపాటు ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు.
ఏపీలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ప్రముఖ సంస్థల ప్రతినిథులతో భేటీ కానున్నారు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్ తో పరిశ్రమలు తీసుకొచ్చే లక్ష్యంగా చంద్రబాబు టూర్ సాగనుంది.
Also Read:అతడు సినిమాపై మురళీ మోహన్
సింగపూర్ లో ప్రవాసాంధ్రులతో భేటీ కానున్నారు చంద్రబాబు. సీఎం చంద్రబాబుతో పాటు సింగపూర్ వెళ్లనున్నారు మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్, పలువురు ఉన్నతాధికారులు.
- Advertisement -

