- Advertisement -
టాలీవు్డ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గూతమ్ తిన్ననూరి. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కింగ్‌డమ్ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఆసక్తికర విషయాలను వెల్లడించారు గౌతమ్.
తన మొదటి సినిమా మళ్ళీ రావాకు మొదట కథానాయకుడిగా గౌతమ్ విజయ్‌ని అనుకున్నాడట. అయితే ఈ సినిమా కథ విజయ్‌కి చెప్పినప్పుడు రెండు సమోసాలు తిని నాకేమి ఎక్కట్లేదు బాస్.. నేను వెళుతున్నాను అంటూ విజయ్ వెళ్లిపోయాడు. దీంతో సుమంత్‌తో ఈ సినిమాను తీసి హిట్ కొట్టానని చెప్పాడన్నారు.
Also Read:ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సంచలన తీర్పు..
ఆ తర్వాత విజయ్ నాకు కాల్ చేసి మనం సినిమా చేద్దాం ఏ కథ ఉన్నా ఒకే అని చెప్పాడు అలా కింగ్‌డమ్ తెరకెక్కిందంటూ గౌతమ్ చెప్పుకోచ్చాడు.
- Advertisement -

