రైతు బతుకు బరువు చేస్తావా?

10
- Advertisement -

రైతుల కష్టాలపై ఎక్స్ వేదికగా మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. రేవంత్..బస్తా ఎరువు కోసం..రైతు బతుకు బరువు చేస్తావా ?? అని మండిపడ్డారు. క్యూలైన్ లో ఉన్న ఈ చెప్పులే..చెప్పుల దండలుగా మారే రోజు దగ్గర్లోనే ఉంది అని చెప్పారు.

ఇవాళ క్యూలైన్ లో ఉన్న ఈ చెప్పులే..ఈ చేతకాని పాలనపై చెలరేగడం ఖాయం అన్నారు. పాలకుల చెంపలు చెళ్లుమనిపించడం తథ్యం అని మండిపడ్డారు.

 

Also Read:RCB ఆటగాడిపై పోక్సో కేసు

- Advertisement -