ఉపరాష్ట్రపతి ఎన్నిక..ఈసీ ప్రకటన

11
- Advertisement -

ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఎన్నికల కమిషన్ కసరత్తు ప్రారంభించింది. ఎన్నికలు నిర్వహణకు సన్నాహక ప్రక్రియ ప్రారంభమైంది. త్వరలో షెడ్యూల్ ప్రకటన వెలువడనుంది.

ఈ మేరకు ప్రెస్ నోట్ విడుదల చేసింది ఈసీఐ. జగదీప్ ధన్ ఖడ్ రాజీనామాతో ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయింది.

Also Read:వీరమల్లు సినిమాను సక్సెస్ చేయాలి!

- Advertisement -