- Advertisement -
హైదరాబాద్‌లో నేటి నుండి డే టైంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ప్రారంభించారు పోలీసులు. మింట్ కాంపౌండ్‌లో స్పెషల్ డ్రైవ్‌లో పాల్గొన్నారు ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్.
గతంలో రాత్రిపూట డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించేవాళ్ళం.. ఇప్పుడు డే టైంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తాం అని తెలిపారు. ఇటీవల మేము డే టైంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టేస్ట్ చేస్తే, స్కూల్ బస్సు డ్రైవర్లు 25 మంది మద్యం సేవించి దొరికారు అని జోయల్ డేవిస్ వెల్లడించారు.
Also Read:గోదావరి నీళ్లు..రేవంత్ అబ్బ సొత్తు కాదు!
- Advertisement -

