- Advertisement -
కేరళ నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష వాయిదా పడింది. నిమిష ఉరిశిక్ష అమలును వాయిదా వేసింది యెమన్ సర్కార్. నిమిషను రక్షించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది.
ఇందుకు సంబంధించిన యెమన్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది భారత సర్కార్. నిమిష ప్రియ మరణ శిక్షను తప్పించేందుకు యెమెన్ లో బాధిత కుటుంబంతో సంప్రదింపులు జరుపుతున్నారు మత గురువు కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్.
యెమెన్ లోని అధికారులు, మత గురువుల సాయంతో శిక్ష తప్పించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
Also Read:రాజాసింగ్‌పై మాధవిలత ఫైర్
- Advertisement -

