- Advertisement -
స్టంట్ మాస్టర్ ప్రాణం తీసింది షూటింగ్. ఈ ప్రమాదంలో కోలీవుడ్ పాపులర్ స్టంట్ మాస్టర్ రాజు మృతి చెందారు. పా రంజిత్ సినిమా షూటింగ్లో ఓ డేంజర్ స్టంట్ కోసం రిస్క్ చేశారు స్టంట్ మాస్టర్ ఎస్ఎం రాజు.
కారు ప్రమాదానికి గురై పల్టీ కొట్టడంతో తీవ్రగాయాల పాలై స్టంట్ మాస్టర్ రాజు మృతి చెందారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
మాస్టర్ ప్రాణం తీసిన షూటింగ్ స్టంట్..!
షూటింగ్లో ప్రమాదం.. కోలీవుడ్ పాపులర్ స్టంట్ మాస్టర్ రాజు మృతి
పా రంజిత్ సినిమా షూటింగ్లో ఓ డేంజర్ స్టంట్ కోసం రిస్క్ చేసిన స్టంట్ మాస్టర్ ఎస్ఎం రాజు
కారు ప్రమాదానికి గురై పల్టీ కొట్టడంతో తీవ్రగాయాల పాలై స్టంట్ మాస్టర్ రాజు మృతి… pic.twitter.com/5Fy1f5ckbj
— Telugu Stride (@TeluguStride) July 14, 2025
Also Read:TTD:16న ఆణివార ఆస్థానం
- Advertisement -

