ఎమ్మెల్సీ కవిత పోస్టు కార్డుల ఉద్యమం

7
- Advertisement -

ఎమ్మెల్సీ కవిత పోస్టు కార్డుల ఉద్యమం చేపట్టారు. మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ షాద్ నగర్ నియోజకవర్గం, కేశంపేట్ మండలం కాకునూరు గ్రామంలోని మహిళలతో కలిసి పోస్టు కార్డు ఉద్యమంలో పాల్గొని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గారికి పోస్టు కార్డులు రాయడం జరిగింది అని తెలిపారు కవిత.

మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు తెలంగాణలోని మహిళలందరం పోస్టు కార్డు ఉద్యమం ద్వారా మా నిరసనను కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తూనే ఉంటాం అని వెల్లడించారు.

Also Read:ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు చెల్లించాలి

- Advertisement -