- Advertisement -
గుజరాత్లో ఓ బ్రిడ్జి కుప్పకూలింది. మహిసాగర్ నదిపై ఉన్న గంభీర బ్రిడ్జీ కుప్పకూలడంతో, నదిలో పడిపోయాయి వాహనాలు. వడోదర మరియు ఆనంద్ జిల్లాలను కలిపే ప్రధాన వంతెనగా ఉంది గంభీర బ్రిడ్జీ.
ఘటనా స్థలానికి చేరుకొని పలు వాహనాలు నదిలో పడిపోయినట్టు గుర్తించారు అధికారులు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મુખ્ય ગંભીરા બ્રીજ તૂટી પડ્યો છે.અનેક વાહનો નદીમાં પડતા મોટી જાનહાનિ થઈ હોવાની શક્યતા છે. સરકારી તંત્ર તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરે અને ટ્રાફિક માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે.@CMOGuj @dgpgujarat @Bhupendrapbjp @sanghaviharsh @CollectorAnd pic.twitter.com/Xn1vIB9QEs
— Amit Chavda (@AmitChavdaINC) July 9, 2025
Also Read:ఓటీటీలోకి ..’8 వసంతాలు’!
- Advertisement -

