- Advertisement -
వైఎస్ జగన్ లాంటి వారికి జీవితంలో యోగా భాగం కావాలి అన్నారు ఏపీ హోంమంత్రి అనిత. జగన్ అండ్ టీం యోగా చేస్తే వారికి కాస్త స్ట్రెస్ అనేది తగ్గుతుంది అన్నారు. యోగా చేయడం వల్ల వైసీపీ నాయకులు మహిళలపై దాడులు చేయడం మానేస్తారు అన్నారు.
మానసిక ఒత్తిడిలో ఉన్న వైసీపీ అధినేత జగన్‍కు ఆ పార్టీలో బూతులు మాట్లాడే వారు యోగా అనేది కచ్చితంగా నేర్చుకోవాలి అన్నారు. విశాఖ నగరం అంత సీసీ టీవీ సర్వేలెన్సులో ఉంది అన్నారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి విశాఖ నగరం అంతా మానిటరింగ్ చేస్తున్నాం అన్నారు.
Also Read:జూపార్క్..పులి పేరు క్లీంకార
- Advertisement -

