ఎయిర్ ఇండియా విమానాలు రద్దు..

3
- Advertisement -

ఎయిర్ ఇండియా విమానాలను రద్దు చేసినట్లు కంపెనీ యాజమాన్యం ప్రకటించింది. సాంకేతిక సమస్యలతో మొత్తం 8 విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.

దుబాయ్ నుంచి చెన్నై, ఢిల్లీ నుంచి మెల్ బోర్న్, మెల్ బోర్న్ నుంచి ఢిల్లీ, దుబాయ్ నుంచి హైదరాబాద్ రావాల్సిన విమానాలు సహా మరికొన్ని రద్దు చేశారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత తరచూ ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి.

అసలు ఎయిర్ ఇండియాలో ఏం జరుగుతోందంటూ చర్చ జరుగుతోంది.

Also Read:రేవంత్‌కు బేసిక్ నాలెడ్జ్‌ లేదు:హరీష్

- Advertisement -