- Advertisement -
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. ఆమె జీవితం మరియు నాయకత్వం దేశవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి అని కొనియాడారు.
ప్రజా సేవ, సామాజిక న్యాయం మరియు సమ్మిళిత అభివృద్ధి పట్ల ఆమె అచంచలమైన నిబద్ధత అందరికీ ఆశ, బలాన్ని ఇస్తుంది అన్నారు. పేదలు, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడానికి ముర్ము ఎల్లప్పుడూ కృషి చేశారు అని గుర్తు చేశారు.
ప్రజలకు సేవ చేస్తూ ఆమెకు దీర్ఘకాలం ఆరోగ్యకరమైన జీవితం ప్రసాదించాలి అని ఆకాంక్షిచారు.
Also Read:లీడ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ 1st టెస్ట్
- Advertisement -

