- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 7 వేలకు చేరగా 68 మంది మృతిచెందారు. గత 24 గంటల్లో 300కిపైగా కొత్త కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటల్లో అత్యధికంగా ఒక్కరోజే కర్ణాటకలో 136 మందికి పాజిటివ్‌గా తేలగా గుజరాత్‌లో 129 కేసులు నమోదయ్యాయి. ఓవరాల్‌గా కేరళలో అత్యధికంగా 2053 కేసులు నమోదుకాగా గుజరాత్‌లో 1,109 కేసులు, పశ్చిమ బెంగాల్‌లో 747 కేసులు, ఢిల్లీలో 691, కర్ణాటకలో 559 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
ఒమిక్రాన్, దాని సబ్ వేరియంట్స్ ఎన్‌బీ1.8.1 కారణంగా కేసుల సంఖ్య పెరిగినట్లు తేలింది.
Also Read:TTD: శాస్త్రోక్తంగా జ్యేష్ఠాభిషేకం ప్రారంభం
- Advertisement -

