- Advertisement -
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా స్పెషల్ వీడియో పోస్ట్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మన గ్రహాన్ని రక్షించుకోవడానికి మరియు మనం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి మన ప్రయత్నాలను మరింత తీవ్రతరం చేద్దామంటూ పిలుపునిచ్చారు.
పర్యావరణాన్ని మరింత పచ్చగా, మెరుగ్గా మార్చడానికి అట్టడుగు స్థాయిలో పనిచేస్తున్న వారందరినీ అభినందిస్తున్నాను అంటూ తెలిపారు.
This #WorldEnvironmentDay, let’s deepen our efforts towards protecting our planet and overcoming the challenges we face. I also compliment all those working at the grassroots to make our environment greener and better. pic.twitter.com/E7mWAFZ73V
— Narendra Modi (@narendramodi) June 5, 2025
Also Read:పర్యావరణ దినోత్సవం..విశేష స్పందన
- Advertisement -

