తెలుగు రాష్ట్రాలు..వెదర్ అప్‌డేట్

7
- Advertisement -

తెలంగాణలో ఇవాళ తేమతో కూడిన వేడిగా ఉండే వాతావరణం కొనసాగుతుంది అని వాతావరణ శాఖ వెల్లడించింది. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 40°C కంటే తక్కువగా నమోదు కావచ్చు అని తెలిపింది. #Hyderabad గరిష్ట ఉష్ణోగ్రత సుమారు 36°C ఉండొచ్చు అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో మధ్య/దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలు తక్కువగా వేడి నమోదు చేసే అవకాశమున్నా, ఎక్కువగా 40°C కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పారు. తూర్పు తీర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని… #Visakhapatnam గరిష్ఠ ఉష్ణోగ్రత 35-36°C మధ్య ఉండే అవకాశం ఉంది, అధిక తేమ ఉండొచ్చు అని తెలిపారు.

Also Read:కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్!

- Advertisement -