5న రాష్ట్ర కేబినెట్ భేటీ

4
- Advertisement -

జూన్ 5న తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుండగా రాజీవ్ యువవికాసం, వానాకాలం పంటలు, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతిపై చర్చ జరగనుంది.

ఉద్యోగుల సమస్యలపై కమిటీ నివేదికపై చర్చించనుంది కేబినెట్. అలాగే కాళేశ్వరం విజిలెన్స్, NDSA నివేదికలపైనా చర్చించే అవకాశం ఉంది. అలాగే పలు అంశాలపై కీలక నిర్ణయం తీసుకొనుంది కేబినెట్.

Also Read:ఉస్తాద్ భగత్‌సింగ్..సాలిడ్ అప్‌డేట్!

- Advertisement -