- Advertisement -
దర్శకుడు సందీప్ వంగా… బాలీవుడ్ నటి దీపికా పదుకొనే మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ‘స్పిరిట్’ చిత్రం నుంచి నటి దీపిక తప్పుకోవడానికి సందీప్ రెడ్డినే ప్రధాన కారణం అంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
‘ఏ’ రేటెడ్ సీన్లు ఉండడం వల్ల దీపిక ఈ సినిమా నుంచి తప్పుకుందని, సందీప్ అన్ ప్రొఫెషనల్ అని ప్రచారం జరుగుతోంది. ఇదంతా పీఆర్ స్టంట్స్ అని గ్రహించిన సందీప్ రెడ్డి వంగా… దీపికాకి గట్టి కౌంటర్ ఇచ్చారు.
‘ఎక్స్’ వేదికగా దీపిక పేరు ఎత్తకుండానే ట్వీట్ చేశారు. ఒక సినిమా కోసం ఎన్నో ఏళ్లు కష్టపడాల్సి వస్తుంది.. నాకు సినిమానే అన్నీ.. అది కొందరికి ఎప్పటికీ అర్థం కాదంటూ ఫైర్ అయ్యారు సందీప్. మరి దీనిపై దీపికా ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.
Also Read:థియేటర్లు..పవన్ కీలక సూచన
- Advertisement -

